Gem movie Team interview With Alankrutha..
#SivajiRaja
#VijayRaja
#GemMovie
#RashiSingh
విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా జెమ్.ఈ చిత్రాన్ని మహాలక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పత్తికొండ కుమార స్వామి నిర్మించారు.సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు.అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న జెమ్ చిత్రం ఈ నెల 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది.